Breaking News

CM Y.S.జగన్ అపాయింట్ మెంట్ కోసం మీడియాధినేత వెయిటింగ్.!ఎందుకో తెలిస్తే షాకే..?



ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS.జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మీడియా మేనేజ్ మెంట్ మీద దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో మెజారిటీ మీడియా జగన్ కు వ్యతిరేకమే అనే సంగతి తెలిసిందే.ఇలాంటి నేపథ్యంలో CM జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి పథకాలను ప్రవేశ పెట్టినా వాటిపై నెగిటివ్ గా ప్రచారం చేయడానికే TDP అనుకూల మీడియా ఎప్పుడూ రెడీగా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే.ఇలాంటి సమయంలో మీడియా గురించి CM జగన్ తన సలహాదారుల వద్ద ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది.ఈ విషయమై సమీక్ష నిర్వహిచడానికి ముఖ్యమంత్రి జగన్ రెడీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.ఈ నేపధ్యంలోనే కొందరు మీడియా అధిపతులు  ముఖ్యమంత్రి జగన్ అపాయింట్ మెంట్ కోసం ట్రై చేస్తున్నారు అని సమాచారం.